వజ్రకరూరు మండలం నూతన కన్వీనర్ అధ్యక్షులు బిందెల సోమశేఖర్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం వజ్రకరూరులో ఆయనను ఘనంగా సన్మానించారు.
వైయస్సార్ పార్టీ నాయకులు, చాభాల గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్, మైనార్టీ నాయకులు టైలరు లాలూ, చిన్న హోతూరు సర్పంచ్ విజయ్, హనుమప్ప, ప్రకాష్, పూజారి లింగన్న శాలువా, పులా మాల వేసి ఘనంగా సన్మానించారు.
![]() |
![]() |