ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండే చోట మహాత్మా జ్యోతిబా ఫులే ప్రత్యేక బడులు ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు.
ఈ క్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో రూ.90 కోట్లతో బీసీ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని CM సూచించారు.
![]() |
![]() |