ప్రస్తుతం జరుగుతున్న మోసాలపట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోన్న తెలంగాణ పోలీసు శాఖ.. మరో శుభవార్త చెప్పింది. పొరపాటున డబ్బులు వేరే వాళ్ల అకౌంట్లలో జమ అయినా.. 'గోల్డెన్ అవర్' తో తిరిగి పొందొచ్చు అని తెలిపింది.
'సైబర్ మోసాల్లో గోల్డెన్ అవర్ చాలా ముఖ్యం. మోసం జరిగిన మొదటి గంటలోనే 1930కు ఫిర్యాదు చేయడం ద్వారా కోల్పోయిన డబ్బులు తిరిగిపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి' అని పోలీసు శాఖ వెల్లడించింది.
![]() |
![]() |