మెట్ పల్లి మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో శుక్రవారం శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలను యాదవ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు శుక్రవారం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయన మాట్లాడుతూ రైతులు పాడిపంటలతో, ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో ఉండేట్లు ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, మెట్టుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్టి లింగం రాజోజి భూమయ్య పిడుగు తిరుపతిరెడ్డి గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |