స్వస్తిక్‌ను గణేశుడి రూపంగానూ.. శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత, ముఖ్యంగా విశ్వానికి చిహ్నంగా భావిస్తారు. సు, అస్తి అనే పదాల కలయికే స్వస్తిక్.. సు అంటే శుభం, అస్తి అంటే ఉండటం మొత్తంగా శుభంగా ఉండాలని అర్థం. అయితే ఎరుపు నీలం రంగు స్వస్తిక్ అత్యంత ప్రభావవంతమైనదట. ఎరుపు రంగు స్వస్తిక్‌ను ద్వారానికి ఇరువైపులా ఉంచితే గ్రహ దోషాలు తొలగిపోతాయట. అలాగే నీలం రంగు స్వస్తిక్‌ను ఉంచితే అనారోగ్య సమస్యలు తలెత్తవట.
![]() |
![]() |