మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు గోదా రంగనాయక స్వామి వార్ల తిరుకళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శ్రీమాన్ ముదివర్తి రాఘవచార్యులు బొల్ల వెంకటేశం వై శ్రీనివాస్ శర్మలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
![]() |
![]() |