సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలో బుధవారం మహాశివరాత్రి పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రధానంగా మేడాపురం.
చెన్నై కొత్తపల్లి కొనకన్వాశ్రమము తూర్పు కొండల్లో వెలసిన గుండాలప్ప స్వామి ఆలయంలోనూ భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.
![]() |
![]() |