దేశంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ నిలిచింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) కాలుష్య నగరాల జాబితా విడుదల చేయగా అందులో ఢిల్లీ మళ్లీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది. ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో గాలి నాణ్యత మరీ దారుణంగా ఉన్నట్లు తేలింది. ఇక చెన్నై, హైదరాబాద్‌లో కూడా గాలి కాలుష్యం పెరిగినట్లు నివేదిక తెలిపింది.
![]() |
![]() |