జీబీఎస్ వ్యాధి వచ్చిన వారిలో మెదడు నుంచి కాళ్ల వరకు నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడటం, వీపు భాగం, చేతులు, మెడ, కండరాలు.. దేహమంతా అచేతనం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
కండరాల అచేతనం అందరిలో ఒకేలా ఉండబోదన్నారు. కాళ్లు, చేతులు చచ్చుబడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. గతంలో కరోనా, వైరల్ జబ్బుల బారినపడినవారికి ఈ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని అన్నారు.
![]() |
![]() |