పీలేరు పంచాయతీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని పంచాయతీ సర్పంచ్ హబీబుల్లా అన్నారు. మంగళవారం పంచాయతీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధి, పారిశుధ్యంపైపారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతుల కల్పన మా బాధ్యత అని అన్నారు. సర్పంచ్ హబీబుల్లా, వార్డు సభ్యులు, ఈవో మోహన్ తో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు, బట్టలు పంపిణీ చేశారు.
![]() |
![]() |