రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 వరకు అన్ని ఇంటర్ కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని, తిరిగి జూన్ 2న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయని పేర్కొంది.
అలాగే వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు ఈ షెడ్యూల్‌ను పాటించాలని ఆదేశించింది.
![]() |
![]() |