రాయదుర్గం పట్టణంలో బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మొలకళమూరు రోడ్డు లోని ఉన్నటువంటి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి.
విగ్రహానికి బిజెపి నాయకులు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది.
![]() |
![]() |