గుజరాత్‌లోని వడోదరలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వారసుడు కావాలని 40 ఏళ్ల మహిళపై తన భర్త, మామ మరో వ్యక్తితో కలిసి పలుమార్లు అత్యాచారం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త వారికి సపోర్ట్ చేశారని తెలిపింది. ఈ విషయం బయటకు చెబితే ఆమె నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతామంటూ తన భర్తే బెదిరించారని పేర్కొంది. గర్భవతి అయితే అబార్షన్ కూడా చేయించారని వెల్లడించింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa