దేశంలో నిరుద్యోగిత రేటు జులైలో 5.2 శాతానికి తగ్గింది. జూన్‌లో ఇది 5.6 శాతంగా ఉంది. గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పురుషుల నిరుద్యోగిత రేటు 5.3 శాతం, మహిళలది 5.1 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రేటు 4.9 నుంచి 4.4 శాతానికి తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో 7.1 నుంచి 7.2 శాతానికి స్వల్పంగా పెరిగింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa