రాష్ట్రానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (SASCI) కింద మరో రూ.5,000 కోట్లు కేటాయించాలని శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను CM చంద్రబాబు కోరారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.2,010 కోట్లు అందాయన్నారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల మేరకు రూ.250 కోట్ల విడుదలకు ఉత్తర్వులివ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa