భారత్–దక్షిణాఫ్రికా మధ్య విశాఖలో జరిగే మూడో వన్డేకు రెండు జట్లు తుది జాబితాను ప్రకటించాయి. భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‍దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. దక్షిణాఫ్రికా: రికెల్టన్, డికాక్ (వికెట్ కీపర్), బవుమా (కెప్టెన్), బ్రీట్జ్కే, మార్‌క్రమ్, బ్రెవిస్, యాన్సెన్, కార్బిన్ బోష్, మహరాజ్, ఎంగిడి, బార్ట్‌మన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa