విశాఖపట్నం: ఖకేజీహెచ్ సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నా క్యాంటీన్ లో భోజనాలు పెట్టేందుకు టిడిపి నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గండి బాబ్జీ తో బ సహా పలువురిని అడ్డుకున్నారు. టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa