తేనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనె తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలో ప్రోటీన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. అది మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులను అదుపులో ఉంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. తేనెలోని పోషకాలు గ్లూకోజ్‌ని నియంత్రిస్తాయి. టీలో చక్కెర బదులు తేనె వాడితో ఎంతో మేలు. జీర్ణక్రియ, జలుబు, గొంతు సమస్యలను తగ్గిస్తుంది.