జిమ్‌లో వర్కవుట్ చేస్తూ ఓ యువతి అనూహ్యంగా కింద పడిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఈక్వెడార్ లో జరిగింది. మృతురాలిని 28 ఏళ్ల రామిరెజ్‌గా గుర్తించారు. ఆమె గుండెపోటుకు గురైనట్లు భావిస్తున్నారు. ఈ సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆస్పత్రికి తరలించిలోపే యువతి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నవంబర్ 29న ఈ ఘటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa