చైనాలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది! మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. చైనా సర్కారు మాత్రం మరణాలు దాచిపెడుతోందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైనాలో ఆందోళనకర పరిస్థితులున్నాయని పేర్కొంటున్నాయి. చైనాలోని ఓ మార్చూరీలో శవాలు కుప్పలుగా ఉన్న వీడియో సోషల్‌మీడియాలో అంతర్జాతీయ మీడియా సంస్థలు పోస్ట్ చేశాయి. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa