ఓవర్ లోడ్ తో వెళ్తున్న చెరకు ట్రాక్టర్ దంపతులను బలితీసుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. పిలిభిత్ జిల్లాలో భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ఓవర్ లోడ్డుతో అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్ వారిని ఢీకొట్టింది. దీంతో దంపతులు ట్రాక్టర్ టైర్ల కింద పడిపోయారు. ఈ ఘటనలో భార్య స్పాట్ లోనే చనిపోగా, భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa