రాబోయేది పరీక్షల కాలం.. ఈ క్రమంలో..
• పరీక్షకు 2 రోజుల ముందు కొత్త టాపిక్స్ చదవొద్దు. పరీక్షల ముందు ఎలాంటి ఒత్తిడి పెట్టుకోవద్దు. ధ్యాస మొత్తం పరీక్షపైనే ఉండాలి. టీవీ, ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
• స్నేహితులతో పరీక్ష సన్నద్ధతపై అనవసర చర్చలు వద్దు. సకాలంలో పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్ష ముగిసిన తర్వాత చర్చిస్తే తర్వాత పరీక్షపై ప్రభావం చూపే అవకాశముంది.