ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 08:21 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 289 పాయింట్లు నష్టపోయి 57,925 వద్ద ముగిసింది. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 17,076 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : నెస్లే ఇండియా (1.25%), మారుతీ (1.18%), భారతీ ఎయిర్‌టెల్ (0.99%), టాటా మోటార్స్ (0.73%), ఐటీసీ (0.68%).


టాప్ లూజర్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.69%), ఏషియన్ పెయింట్స్ (-1.49%), కోటక్ బ్యాంక్ (-1.49%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-1.40%), రిలయన్స్ (-1.28%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com