బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి భార్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ, బీమా కంపెనీ ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ స్పష్టం చేసింది. 2010లో ముంబై-పూణే హైవేపై గణేశ్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించగా, అతని భార్యకు పరిహారం ఇవ్వలంటూ ఎంఏసీటీ గతంలో ఆదేశించింది. ఆ ఆదేశాలను బీమా కంపెనీ హైకోర్టులో సవాల్ చేయగా, వారి వాదనను హైకోర్టు తిరస్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa