దేశంలో అక్రమ ఆయుధాల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. దుండగులు అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఓ యువకుడి జన్మదిన వేడుకలు జరుపుకుంటుంటారు. అయితే యువకుడు కేకును కత్తితో కాకుండా తుపాకీతో కట్ చేస్తాడు. ఈ ఘటన యూపీలోని మహోబాలో జరిగిందని తెలుస్తోంది. వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa