ఏపీ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రెగ్యులర్ ఉద్యోగినులతో సమానంగా 5 ప్రత్యేక సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ మహిళా ఉద్యోగుల ప్రత్యేక ఆరోగ్య సమస్యల దృశ్ట్యా అధనంగా 5 ప్రత్యేక సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీన్ని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు కూడా కల్పించాలన్న వినతులు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa