పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం విజయవాడలో ఏర్పాటు చేసిన ఇస్తారు విందులో గుంటూరు నగరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు షేక్ మహబూబ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇస్లాం సాంప్రదాయ టోపీని ధరింపజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa