గుంటూరు: ఆస్తి తగాదా నేపథ్యంలో ఇద్దరు ఓ మహిళపై దాడి చేసిన ఘటనపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ముత్యాల రెడ్డి నగర్ కు చెందిన షేక్ బాజీకి ఆమె సోదరుడు మీరావలి కి ఆస్తి తగాదా ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మీరావలి మరో సమీప బంధువు ఫాతిమా కలిసి బాజీ పై దాడి చేసి గాయపరిచారు. బాజీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa