ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రంజాన్ పండుగ ను ముస్లింలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు నూతన దుస్తులు ధరించి చిన్న పెద్ద తేడా లేకుండా ఈద్గా మరియు మసీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa