జగనన్నే మా భవిష్యత్ పేరుతో చేపట్టిన మెగా పీపుల్స్ సర్వేకు అపూర్వ స్పందన లభించిందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. శనివారం 40వ డివిజన్‌లో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈనెల 7వ తేదీ నుంచి జగనన్నే మా భవిష్యత్ మెగా పీపుల్స్ సర్వే నిర్వహించి ప్రజామద్దతు కోరినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa