14 మండలాల్లో అగ్రి, ఉద్యానశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 15 వవరకు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులు, దెబ్బతిన్న పంటల వివరాలను నమోదు చేస్తారు. ఆబ్బీకే సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ సిబ్బంది ఈ బృందాలతో ఉంటారని అధికారులు చెప్పారు. మండల వ్యవ సాయశాఖ అధికారి (ఎంఏవో) ఆధ్వర్యంలో టీములను ఏర్పాటు చేశారు. ఏడీలు సర్వేకు అవసరమైన సిబ్బంది నియామకం, మౌలిక వసతులను పర్యవేక్షిస్తా రవి జేడీ నున్న వెంకటేశ్వరరావు మంగళవారం రాత్రి తెలిపారు.