కుప్పం మున్సిపాలిటీలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలుఎత్తి పోతున్నారు. పట్టణంలోని ఓ థియేటర్ వద్ద పట్టపగలు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం చోరికి గురైంది. థియేటర్లో పనిచేసే రమణకు సంబంధించిన ద్విచక్రవాహనాన్ని ఓ బాలుడు దొంగతనం చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa