అక్కయ్యపాలెం 11 కె. వి. అక్కయ్యపాలెం ఫీడర్లో హెచ్. టి. లైన్స్ నిర్వ హణలో భాగంగా శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు నిలిపివేయడం జరు గుతుందన్నారు. శాంతిపురం, ఎన్జీఓఎస్కా లనీ, ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రం, పద్మశ్రీ ఆసుపత్రి ప్రాంతాల్లో విద్యుత్తు నిలిపివే యడం జరుగుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa