కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్ షా చెన్నై నుండి సాయంత్రం 5.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ వెళ్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa