ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై ఐరోపా సమాఖ్య నియంత్రణ సంస్థలు కన్నెర్ర చేశాయి. డిజిటల్ ప్రకటనల వ్యాపారంలో గుత్తాధిపత్యం, పోటీపరమైన ఆందోళనలను తగ్గించాలంటే.. ఆ వ్యాపారంలో వాటాలను గూగుల్ విక్రయించాలని ఆదేశాలు జారీ చేశాయి. ప్రాథమిక పరిశీలనలో భాగంగా తన సేవల్లో కొంత భాగాన్ని గూగుల్ విక్రయించాలని ఐరోపా సమాఖ్య నియంత్రణాధికార సంస్థ యురోపియన్ కమిషన్ వెల్లడించింది. దీనిపై గూగుల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa