రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం, కొండంపూడి వారి ఆధ్వర్యంలో వరిలో కొత్త వంగడాల ఎంపిక, వరిసాగు పద్ధతులు, భూసార పరీక్ష, చిరుసంచుల పై అవగాహన మరియు మట్టి నమున సేకరించే విధానం గురించిశుక్రవారం చెప్పడం జరిగింది. ఈ క్యాక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త ఆ కోర్డినేటర్ డా. ఎన్. రాజు కుమార్, వరిలో కొత్త వంగడాల ఎంపిక గురుంచి వివరించారు. అలాగే పి. బాబు వరిసాగు పద్ధతులు, భూసార పరీక్ష, గురుంచి వివరించడం జరిగింది. డా. ఎన్. కిషోర్, ఎన్. సత్తి బాబు చిరూసంచుల గురుంచి రైతులకు తెలియ పరిచారు. ఈ కార్యక్రమం లో రిలయన్స్ ప్రతినిధులు జిల్లా మేనేజర్ జి. తిరుమలరావు మరియు రాము సుమారు ఈ కార్యక్రమంలో 60 మంది రైతులు పాల్గొన్నారు.