వినాయక చవితి రోజున గణేశుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. అవి.. మాచీ పత్రం, బృహతీ పత్రం, బిల్వ పత్రం, దూర్వా పత్రం, దత్తూర పత్రం, బదరీ పత్రం, అపామార్గ పత్రం, తులసీ పత్రం, చూత పత్రం, కరవీర పత్రం, విష్ణుక్రాంత పత్రం, దాడిమీ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజి పత్రం, గండకీ పత్రం, శమీ పత్రం, అశ్వత్థ పత్రం, అర్జున పత్రం, అర్క పత్రం. వీటిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి.