ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద పేపర్లు చించి నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా, టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనల మధ్య అసెంబ్లీ వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa