కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం మరింత ఉధృతం అవుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరి జలాలను విడుదల చేయడాన్ని అక్కడి కన్నడ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు కర్ణాటక బంద్‌కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో బెంగళూరులోని అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు బంద్‌కు బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలు మద్దతు ప్రకటించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa