బెలుగుప్ప మండలం గంగవరం గ్రామంలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అంజలి అనే మహిళను భర్త రమేష్ అతికిరాతకంగా కర్రతో కొట్టి చంపిన చంపాడు. తరచు వారి మధ్య గొడవల కారణంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురువారం ఉదయం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa