చెరుకుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సదా మాస్టర్స్ విద్యార్థి కోచింగ్ సెంటర్ ను అనూ పబ్లికేషన్ డైరెక్టర్ పొన్నగంటి శివయ్య సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో విద్యారంగాన్ని వ్యాపింప చేస్తూ డీఎస్సీ కోచింగ్ సెంటర్ లో అగ్రగామిగా నిలిచిన విద్యార్థి కోచింగ్ సెంటర్ ను రెబ్బ అజయ్ కుమార్, దూళ్ళ ప్రేమ్ కుమార్ పునః ప్రారంభించడం అభినందనీయం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa