ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ నగరానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో బైడెన్ భేటీ కానున్నారు. హమాస్ తో యుద్దానికి సంబందించిన విషయాలు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. అనంతరం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను బైడెన్ పరామర్శించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa