టీనేజర్లకు కలకత్తా హైకోర్టు కీలక సూచన చేసింది. అమ్మాయిలు, అబ్బాయిలు లైంగిక కోరికలను అదుపులో ఉంచుకోవాలని సూచించింది. ఒక మైనర్ అమ్మాయితో శృంగారంలో పాల్గొన్న కేసులో ఓ టీనేజ్ అబ్బాయికి సెషన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ నేపథ్యంపై తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టును అతను ఆశ్రయించాడు. ఈ కేసులో వాదనల సందర్భంగా హైకోర్టు ఈ మేరకు సూచనలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa