టీడీపీ యువనేత నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, అనుబంధ సంస్థ ప్రతనిధులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆయన లేకుండా జరుగుతున్న తొలి సమావేశం ఇది. నాయకులు, కార్యకర్తలతో సందడిగా టీడీపీ కేంద్ర కార్యాలయం మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa