తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ కోరాడ రాజబాబు మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం కలిశారు. ఈ సందర్భంగా రాజబాబు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను లోకేష్ కు వివరించారు. త్వరలో చంద్రబాబు దోషిగా జైల్ నుంచి బయటకు వస్తారని ఎవరు అధైర్యపడోద్దని లోకేష్ చెప్పారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa