మాజీ ఐఏఎస్ అధికారి ఓ మహిళను చెంపపై కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. సెక్టార్ 108లోని పార్క్ లూవరేట్ సొసైటీలో ఐఏఎస్ అధికారి ఆర్ఆర్ గుప్తా నివాసమంటున్నారు. అయితే సొసైటీలో నివాసముంటున్న ఓ మహిళ.. ఐఏఎస్ అధికారిపై ఆరోపించింది. లిఫ్ట్‌లో కుక్కను తీసుకురావొద్దని అన్నందుకు కోపంలో ఆ ఐఏఎస్ అధికారి మహిళను చెంప దెబ్బ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa