అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారిని 21.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ నెలలో హుండీ కానుకల దారా సమకూరిన ఆదాయం రూ.108.65 కోట్లు అని టీటీడీ వెల్లడించింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.05 కోట్లు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 47.14 లక్షలు, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.30 లక్షలుగా తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa