ఢిల్లీకే పరిమితమైన వాయు కాలుష్యం పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం తీవ్ర స్థాయికి చేరి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. కోల్‌కతాలోని బాలిగంజ్‌లో 309, విక్టోరియా మెమోరియల్‌లో 310, ఫోర్ట్ విలియమ్‌లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 309గా నమోదైందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.
చలి కారణంగా 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో శ్వాసకోశ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa