ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ అన్నారు.
శనివారం యడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన సిరిగిరి శివకుమార్ కి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 4 లక్షల 50 వేల రూపాయలు చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దొప్పలపూడి హరిబాబు, అత్తోట శ్యామ్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa