మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మేక మనిషిని పోలిన ముఖంతో జన్మించింది. ఈ మేకకు తల ముందు భాగంలో రెండు కళ్ళు ఉంటాయి. తన మాల్వీ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చిందని, అందులో ఒకటి ఈ వింత ఆకారంలో ఉన్నట్లు గుర్తించామని దాని యజమాని అన్వర్ తెలిపారు.
రెండు మేకల్లో ఒకదాని కళ్లు పెనవేసుకున్నాయని వివరించారు. ప్రస్తుతం. ఈ మేకపిల్లను సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa